- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీఓ 59 స్థలాల రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయండి: కలెక్టర్ శశాంక
by Kalyani |
X
దిశ, మహబూబాబాద్ టౌన్: జీఓ 59 స్థలాల రిజిస్ట్రేషన్ లు వేగవంతంగా చేయించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జీఓ 59 ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ లు వేగవంతం విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 59 జీఓ రిజిస్ట్రేషన్లలో ఎటువంటి అపోహలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
స్థలాల రిజిస్ట్రేషన్ లపై ప్రజాప్రతినిధులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తూ వేగవంతంగా రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తాసిల్దార్ నాగ భవాని తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story