- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు : ఎమ్మెల్యే
by Kalyani |
X
దిశ,కమలాపూర్: ప్రభుత్వం సరైన సమయానికి మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేయలేకపోవడంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెరువులోకి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జూన్ లో పంపిణీ చేయాల్సిన చేప పిల్లలను ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పేరుతో ఎన్నో చెరువులు పునరుద్ధరింపబడ్డయన్నారు.గత ప్రభుత్వం మత్స్యకారులకు వారి అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని ఎద్దేవా చేశారు.
Advertisement
Next Story