‘దిశ’ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది : గడ్డం రామ్మోహన్ రెడ్డి

by Aamani |
‘దిశ’ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది : గడ్డం రామ్మోహన్ రెడ్డి
X

దిశ, కాటారం : పత్రికా రంగంలో పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిత్య నూతన వార్తలు ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రత్యేక అభిమానాన్ని దిశ దినపత్రిక చురగున్నదని ప్రజలలో విశేష స్పందన ఉందని కాటారం పోలీస్ సబ్ డివిజనల్ అధికారి గడ్డం రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో దిశ దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా గ్రామీణ ప్రాంత సమస్యలను, స్పెషల్ ఫీచర్స్, ప్రత్యేక ఎడిషన్ లతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని మునుముందు ఇలాగే ఉండాలని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగార్జున రావు సాతారం ఎస్ఐలు ఎం అభినవ్, ఎస్ఐ 2 శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed