- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్ : అక్రమ ఇసుక రవాణాకు చెక్!
by Kalyani |
X
దిశ,డోర్నకల్ (సీరోల్) : ఆకేరు ఇసుక దోపిడీ అరికట్టుటకు రెవెన్యూ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిరోలు, డోర్నకల్ తహసిల్దార్లు, సిబ్బందితో కలిసి అక్రమ ఇసుక రవాణా ప్రాంతాల్లో నిఘా పెట్టారు. గత రెండు రోజులుగా రాత్రుళ్ళు సిబ్బంది పల్లెల్లో నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు. గత కొద్దిరోజులుగా దిశ కథనాలు ప్రచురితం అవుతుండడంతో ఇసుక అక్రమార్కులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అలజడి తగ్గేంతవరకు ఇసుక దోపిడీ నిలిపివేసి స్తబ్దత పాటిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే మండల తహసీల్దార్మా ట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా జరిపితే వాహనాలను సీజ్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. నిరంతరం నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Next Story