- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిర్లక్ష్యంగా కేబుల్ వైర్లు.. పొంచిఉన్న ప్రమాదం
by samatah |
X
దిశ, హన్మకొండ : ప్రైవేటు కేబుల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం పొంచిఉందని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ట్రై సిటీ పరిధిలోని విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లకు ప్రైవేట్ కేబుల్ నిర్వాహకులు వైర్లను అమర్చడంతో కిందకు వేలాడుతూ వాహన దారులను ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలతో చెట్లువిరిగి విద్యుత్ ఫోల్స్ మీద పడటం తో కేబుల్ వైర్లు తెగిపోయాయి. వీటి మరమ్మతులకు కేబుల్ యజమానులు ఆఘమేఘాల పనులు చేస్తూ నిర్లక్షంగా వదిలి వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు కేబుల్ వైర్లతో ప్రమాదం జరుగకుండా సంబంధిత కేబుల్ యజమానులతో సరి చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Next Story