- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాటి చెట్టుపై జాతీయ జెండా ప్రదర్శన.. చూడటానికి రెండు కళ్లు చాలవు !
X
దిశ, సంగెం: 13 మంది గీత కార్మికులు తాటి చెట్టు పైకి ఎక్కి జాతీయ జెండాను ప్రదర్శించి, జాతీయ గీతాలాపన చేశారు. వరంగల్ జిల్లా పరిధి సంగెం మండలం పల్లార్ గూడలో భారత మాత ముద్దు బిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి సందర్భంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పాపన్న గౌడ్‌కి నివాళులు అర్పించి వారి ఆశయాలు సాధించాలని గౌడ సభ్యులు అందరూ నినాదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గౌడ సంగం అధ్యక్షులు కక్కెర్ల కుమారస్వామి, అలాగే గ్రామ గౌడ సంగం మాజీ అధ్యక్షులు బొమ్మ కొటేశం , గౌడ సంఘం ఉపాధ్యక్షుడు బొమ్మ దామోదర్, కార్యదర్శి జూలూరి అశోక్, సొసైటీ డైరెక్టర్స్ చీకటి కృష్ణ, బొల్లికొండ శివ, కక్కెర్ల చిరంజీవి, పోషల సాంబయ్య, బైరి శివాజీ, నాగపురి శ్రిను, అలాగే గ్రామ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Next Story