- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యుత్ షాక్ తో 3 గేదెలు మృతి
by Nagam Mallesh |

X
దిశ, నర్మేట్ట : మండలంలోని వెల్దండ గ్రామంలో ప్రమాదవశాత్తు పాడి గేదెలు ఆదివారం మరణించాయి. వివరాల్లోకివెళ్తే.. వెల్డండ గ్రామానికి చెందిన రైతు వంగ భూపాల్ రెడ్డి పశువులను మేతకు తీసుకు వెళ్లాడు. వెళ్లే మార్గ మధ్యలో కరెంటు తీగలు తెగి కింద పడి ఉన్నాయి. వాటిని గమనించని రైతు.. గేదెలను తప్పించలేదు. దాంతో ఆ తీగలు తగిలి మూడు గేదెలు ఒక దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు నాలుగు లక్షలు నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story