- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డిప్యూటీ CM భట్టిపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. దళితుల గురించి మొదట్లో భట్టి మాట్లాడేవారని.. డిప్యూటీ సీఎం అయ్యాక భట్టి సైలెంట్ అయ్యారన్నారు. అధికారంలోకి రాగానే జనగణన చేస్తామని రాహుల్ చెప్పారని.. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే.. కాంగ్రెస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వీహెచ్ కాంగ్రెస్ తరఫున ఖమ్మం సీటు ఆశించి భంగపడ్డ విషయం తెలిసిందే.
Next Story