- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ప్రజలకు ఆషాడ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్
X
దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆషాడ మాస బోనాల పండుగ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు భాగ్య నరగ ప్రజలకు ఆషాడ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి బండి ఇలా రాసుకొచ్చారు. "ఆషాడ మాసం అంటేనే అమ్మవారి బోనాలు." అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ " అంటూ.. పోతన చేత కీర్తించబడిన అమ్మను ఈ ఆషాడంలో పూజించుకుంటే ఆ అమ్మ మనలను చల్లంగా చూస్తుంది. ఆ అమ్మ చల్లని చూపులు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ..ఆ అమ్మ ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ హిందూ బంధువులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. అని ఎంపీ బండి సంజయ్ రాసుకొచ్చారు.
Advertisement
Next Story