- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Two missing : రొయ్యల వాగు ఉదృతిలో ఇద్దరు గల్లంతు
దిశ, వెబ్ డెస్క్ : ఫెంగల్ తుఫాన్ (Cyclone Fangal) ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. తిరుపతి సమీపంలో చిట్టమూరు మండలం రొయ్యల వాగు పొంగి పొర్లడం(Royyala vagu Floods)తో పంటపొలాలు, జనావాసాలు వరద ముంపుకు గురయ్యాయి. కొత్తగుంట వద్ద రొయ్యల వాగు వద్ద దాటే క్రమంలో ఇద్దరు(Two missing) గల్లంతయ్యారు. కోట మండలం చెందిన మధు రెడ్డి , షారుక్ లు వాగు దాటే క్రమంలో వరద ఉదృతిలో కొట్టుకుపోయారు. గల్లంతైన ఇద్దరి కోసం చిట్టమురు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
అటు చైన్నైలోనూ ఫెంగల్ తుఫాన్ భీభత్సం కొనసాగుతోంది. తిరువణ్ణామలైలో భారీ వర్షాలకు ఇళ్లపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో శిథిలాల కింద ఏడుగురు చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించారు.