- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TS Assembly : ACPని ‘యూజ్ లెస్ ఫెలో’ అని తిట్టిన BRS ఎమ్మెల్యే
X
దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో వచ్చారు. అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌ని ‘యూజ్ లెస్ ఫెలో’ అంటూ తిట్టారు.
సహనం కోల్పోయి కారు అద్దంపై కర్రతో ఎమ్మెల్యే వివేకానంద దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు, ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. కాగా, ఎన్నికలకు ముందు ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో లైవ్‌లో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై కేపీ వివేకానంద దాడి చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story