- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు: రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రం హవేలీ నియోజకవర్గం ఇంఛార్జిగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతలు చాలా మంది కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలోనూ ప్రచారం నిర్వహిస్తారని రేవంత్ స్పష్టం చేశారు. ఈ నెల 8న హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరని, బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర యువకుడికి మాత్రం ఉద్యోగం ఇచ్చారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..