- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టైమ్స్ నౌ- ETG సర్వే : కేంద్రంలో అధికారం ఆ పార్టీదే..!
దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికలపై టైమ్స్ నౌ - ఈటీజీ సర్వే చేసింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కేంద్రంలో ఈ సారి కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మూడో సారి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తెలిపింది.
లోక్ సభలో మొత్తం 543 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (ఎంపీ) స్థానాలు ఉండగా బీజేపీ 308-328 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఎన్డీఏ కూటమికి 44 శాతం, ఇండియా కూటమికి 39 శాతం, వైఎస్‌ఆర్ సీపీకి 3శాతం, బీజేడీకి 2శాతం, బీఆర్ఎస్ కు ఒక శాతం, ఇతరులకు 11శాతం ఓటు షేర్ దక్కుతుందని సర్వే వెల్లడించింది.
బీజేపీ : 308-328
కాంగ్రెస్ : 52-72
వైఎస్ఆర్ సీపీ : 24-25
డీఎంకే : 20-24
టీఎంసీ : 20-24
బీజేడీ : 13-15
బీఆర్ఎస్ : 3-5
ఆప్ : 4-7
ఇతరులు : 66-76 స్థానాలు గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది. మోడీ చరిష్మాను మూడో సారి కూడా కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి ఆపలేదని ఈ సర్వే పేర్కొంది. ఇక, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
TIMES NOW- @ETG_Research Survey
— TIMES NOW (@TimesNow) December 13, 2023
Overall seat share of each alliance-
(Total Seats: 543)
- BJP: 308-328
- Congress: 52-72
- YSRCP: 24-25
- DMK: 20-24
- TMC: 20-24
- BJD: 13-15
- BRS: 3-5
- AAP: 4-7
- Others: 66-76@NavikaKumar takes us through the KEY TAKEAWAYS- Watch. pic.twitter.com/1Ik4LNu1ba