పది సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ఇదే..!

by Rajesh |
పది సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: పది సప్లిమెంటరీ పరీక్షలపై డీఈవో సోమశేఖర శర్మ కీలక ప్రకటన చేశారు. జూన్ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో పరీక్ష తేదీ రెండు రోజుల ముందు వరకు కూడా ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించారు.

సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇలా..!

జూన్ 3 - తెలుగు, కాంపోజిట్ పరీక్ష-1, కాంపోజిట్ పరీక్ష -2

జూన్ 5 - సెకండ్ లాంగ్వేజ్

జూన్ 6 - ఇంగ్లీష్

జూన్ 7 - మ్యాథ్స్

జూన్ 8 - ఫిజిక్స్

జూన్ 10 - జీవశాస్త్రం

జూన్ 11 - సోషల్ స్టడీస్

జూన్ 12 - ఓన్ఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్) పేపర్ -1

జూన్ 13 - ఓన్ఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2

Advertisement

Next Story