- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
THIRUMALA: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?
by Shiva |
X
దిశ, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం ఉదయం భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్‌మెంట్‌లలో వేచి చూస్తున్నారు. అదేవిధంగా సర్వ దర్శనం కోసం భక్తులు దాదాపు 12 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న ఒక్కరోజే స్వామి వారిని 68,363 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,609 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక హుండీ ఆదాయం రూ.4.55 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story