- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలి
by Gantepaka Srikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ల నియామకాలు చేపట్టాలని, అలాగే రిలీవ్ కానీ ఉపాధ్యాయులను బదిలీ అయిన స్థానాలకు పంపించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పేరిట నియామకాలు చేపట్టారని, నెలకు గౌరవ వేతనం రూ.15,600గా నిర్ణయించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. అయితే ఇలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రిలీవ్ కానీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.
Advertisement
Next Story