- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ అలర్ట్.. ఈఏపీసెట్ రిజల్ట్స్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..!
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు ఇవ్వాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈఏపీసెట్‌కు మొత్తం 3,54,803 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఈనెల 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో జరిగే ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీలైనంత త్వరగా రిజల్ట్స్ ను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
Advertisement
Next Story