- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేపీఎస్‌ల సమ్మెపై సర్కార్ సీరియస్.. మంత్రి ఎర్రబెల్లి స్ట్రాంగ్ వార్నింగ్
X
దిశ, డైనమిక్ బ్యూరో: తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)లు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మె విషయంపై అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. జేపీఎస్‌ల సమ్మె వ్యవహారంలో కఠినంగా ఉండాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. రేపటిలోగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరకపోతే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
Also Read..
Advertisement
Next Story