- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Budget 2023: సొంత జాగ ఉన్నవారికి గుడ్ న్యూస్.. రూ. 3 లక్షలు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్: సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3లక్షల ఆర్థిక సహయం చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో 2వేల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒక్కో నియోజకవర్గంలో 2000 మందిని ఎంపిక చేసి.. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో 2,38,000 మంది లబ్దిదారులకు రూ.3 లక్షల సహయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో 7,890 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.
Read more:
Telangana Budget 2023 : ఈటల రియాక్షన్ ఇదే!
Telangana Budget 2023: మధ్యాహ్న భోజన కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Budget 2023: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం