- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా ఆసుపత్రుల స్టాఫ్ రెగ్యులరైజేషన్.. వివరాలు కోరిన సర్కార్
by Javid Pasha |
X
దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్‌ను రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంచార్జీ కమిషనర్డాక్టర్వి రమేష్ కుమార్ అన్ని దవాఖాన్ల అధికారులను వివరాలు కోరుతూ సోమవారం ఓ సర్క్యూలర్రిలీజ్చేశారు. విభాగాల వారీగా సిబ్బంది వివరాలు ఇవ్వాలన్నారు. పేరు, కేడర్, పనిచేస్తున్న ఆసుపత్రి, కాంట్రాక్ట్‌లో ఉద్యోగం పొందిన అపాయింట్ మెంట్ ఆర్డర్ తో పాటు ప్రో ఫామ్ లో అడిగిన వివరాలన్నీంటిని పూర్తి చేసి టీవీవీపీ ప్రధాన కార్యాలయానికి పంపించాలని కమిషనర్కోరారు.
Advertisement
Next Story