- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. రెండో అంతస్తు నుంచి జారిపడ్డ దంపతులు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తు పైనుంచి దంపతులు జారి పడ్డారు. ఈ ఘటనలో భర్త గిరి అక్కడికక్కడే మృతిచెందగా.. భార్య లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం రోజూ లాగే ఉదయం పని నిమిత్తం రాగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం లక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story