- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
TS High Court : భూదాన్ భూముల వ్యవహారం.. అధికారులపై హైకోర్ట్ సీరియస్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : భూదాన్ భూముల(Bhoodan Lands) వ్యవహారంలో అధికారులపై హైకోర్ట్(High Court) సీరియస్ అయింది. భూదాన్ భూములకు వారసత్వ ధృవీకరణ పత్రం ఇవ్వడంపై తెలంగాణ హైకోర్ట్ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భూముల వివాదం కోర్టులో పెండింగ్ లో ఉంటే.. పట్టా పాస్ బుక్ ఎలా జారీ చేస్తారని ధర్మాసనం మండిపడింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో 10.29 ఎకరాల భూమిపై దాఖలైన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూశాఖ కార్యదర్శికి, భూదాన్ బోర్డుకు, అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్(Amoy Kumar) కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్ట్ ఈనెల 28కి వాయిదా వేసింది.
Advertisement
Next Story