- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Assembly : మైనార్టీల విషయంలో బడే భాయ్ తరహాలోనే చోటా భాయ్.. సీఎంపై హరీష్ రావు సెటైర్లు

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభలో 2024-25 బడ్జెట్ పద్దుపై శనివారం వాడీ వేడి చర్చ కొనసాగుతోంది. అయితే మైనార్టీల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మైనార్టీల విషయంలో బడే భాయ్ తరహాలోనే చోటా భాయ్ కూడా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇవ్వలేదన్నారు. మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ చెప్పి కాంగ్రెస్ ఢోకా చేసిందన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పారని.. బేషజాలకు పోకుండా హామీలు అమలు చేయాలన్నారు.
Next Story