- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Telangana Secretariat: టీఎస్పీఎఫ్ ఆధీనంలోకి సచివాలయం..
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర సచివాలయానికి (Secretariat) ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ (Telangana Special Police) భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తొలగించింది. ఆ స్థానంలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (Telangana Special Protection Force) విభాగానికి బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi Kumari) బుధవారమే ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా టీజీఎస్పీఎఫ్ కమాండెంట్ దేవీదాస్ (TGSPF Commandant Devidas)ను ప్రధాన భద్రతాధికారిగా నియమించారు. సచివాలయానికి మొత్తం 212 మంది సిబ్బందిని కేటాయించారు. వారంతా గస్తీ, సాయుధ గార్డులుగా విధులు నిర్వర్తించనున్నారు. దీంతో ఇవాళ్టి నుంచి టీజీఎస్పీఎఫ్ సిబ్బంది ఒక్కొక్కరుగా విధుల్లో జాయిన్ అవుతున్నారు.
Advertisement
Next Story