- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Market Fraud : ‘స్టాక్ మార్కెట్’ మోసాలపై తెలంగాణ పోలీస్ కీలక సందేశం
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ‘స్టాక్ మార్కెట్’ మోసాలతో బీ కేర్‌ఫుల్ అంటూ తెలంగాణ పోలీసులు సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీస్ అధికారిక ఖాతా ద్వారా కీలక సందేశం ఇచ్చారు. పెట్టుబడుల పేరుతో మీతో పలు యాప్‌లు డౌన్‌లోడ్ చేయించి అందులో వర్చువల్ లాభాలు చూపించి వాటిని పొందాలంటే డబ్బు కట్టాలంటూ చెప్పి సైబర్ నేరగాళ్లు సర్వం దోచేస్తారు.. జాగ్రత్త.. అంటూ పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందొచ్చంటూ ఇంటర్నెట్, షోషల్ మీడియా ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు వల పన్ని నకిలీ లాభాలు చూపిస్తారని వెల్లడించారు. మరింత పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి మీ నుంచి సర్వం దోచేశాక మొహం చటాలేటేస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే అనధికార యాప్‌లు, వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Advertisement
Next Story