- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు కేసీఆర్ గుడ్ న్యూస్.. వడ్డీలేని రుణాలు విడుదల?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు సీఏం కేసీఆర్ తీపికబురు అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా,750 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేయడానికి రెడీ అయ్యింది సర్కార్. పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు పట్టణ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వడ్డీ లేని రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా ప్రతి సంవత్సరం మహిళలకు చెల్లిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2017 నుంచి వడ్డీలేని రుణాలను విడుదల చేయడం లేదు ప్రభుత్వం. కాగా, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని, పురపాలికల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల కోసం250 కోట్ల రుపాయల వడ్డీలేని రుణాలు, మరో 500 కోట్ల రుపాయలను గ్రామీణ ప్రాంతల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు మార్చి 8 న విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో మహిళల ముఖాల్లో సంతోషం వెళ్లివిరిసింది.
Advertisement
Next Story