- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హైడ్రాలో కొత్తగా 169 పోస్టులు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హైడ్రా(Hydra).. కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాల ఉక్కుపాదం మోపుతూ.. భారీ కట్టడాలను సైతం గంటల వ్యవధిలోనే కూల్చివేస్తూ సంచలనంగా మారింది.కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంతటి పేరు తెచ్చుకున్న హైడ్రాలో కొత్తగా 169 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులను వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల్లో.. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది సీఐలు, 16 మంది ఎస్సైలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లును హైడ్రాకు కేటాయించారు.
Next Story