బ్రేకింగ్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

by Satheesh |   ( Updated:2023-01-23 13:38:19.0  )
బ్రేకింగ్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2.73 శాతం డీఏ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1వ తేదీ నుండి ఇది లబ్ధి చేకూరనుంది. జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరిలో డీఏ చెల్లించనుంది. ప్రభుత్వం మొత్తం 8 విడతల్లో డీఏ బకాయిలు చెల్లించనుంది.

Advertisement

Next Story