- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు అప్పటినుంచే?
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ ను డిక్లేర్ చేసింది. 2023-24 విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు ఎస్ఏ-2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 21 నుంచి 24వ తేదీ వరకు మూల్యాంకనం చేయనున్నారు. వచ్చేనెల 25న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.. విద్యార్థుల మార్కులు చెప్పి, సెలవులు ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా వచ్చేనెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story