- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ కాంగ్రెస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్.. అది లేదంటూ కామెంట్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. దేశంలో ప్రజాస్వామ్యం ఖాళీ అయ్యిందంటూ కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ లో ఓ క్లాక్ పై పాత పార్లమెంట్ భవనానికి సంబంధించిన చిత్రం ఉన్న ఇమేజ్ ను షేర్ చేసింది. క్లాక్ పై ప్రజాస్వామ్యం అని రాసి ఉంది. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది మే 28న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం చేశారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే పార్లమెంట్ కార్యాకలాపాలు కొత్త పార్లమెంట్ నుంచి ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పై విధంగా కామెంట్ చేసిందని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు.
ఇక మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రధాని మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యం ఖాళీ అయ్యింది అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసినట్లు మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మణిపూర్ ఘటనపై తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో ప్రకటించగా.. విపక్షాలు మాత్రం ప్రధాని మోడీ ప్రకటన చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యం ఖాళీ అయింది. pic.twitter.com/0ZudqHdS1o
— Telangana Congress (@INCTelangana) July 26, 2023