- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sri Lanka లో తెలంగాణ వ్యాపార వేత్త అరెస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: Telangana Businessman Arrested For Distributing 5 Lakh In Sri Lanka| గతకొంత కాలంగా శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ధరలు భారీగా పెరిగి తిండి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రవీందర్ రెడ్డి మానవతా దృక్పదంతో అక్కడి ప్రజలకు తన వ్యక్తిగత సొమ్ము రూ.5 లక్షలను ప్రజలకు పంచుతుండగా.. అక్కడి పోలీసులకు పట్టబడ్డాడు. దీంతో ఆయనను విచారించగా.. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారం, డబ్బులు పంచివెలతాను అని స్వయంగా తానే చెప్పాడు. నెలలో 9 నుంచి 20 రోజుల పాటుగా ఇక్కడే ఉంటానని చెప్పాడు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయప్పకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలలో పాల్గొన్నాననీ వెల్లడించారు.
Advertisement
Next Story