- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Budget 2023 : ఈటల రియాక్షన్ ఇదే!
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బడ్జెట్ ను నేడు మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా బడ్జెట్‌పై బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీ అన్నారు. ఈ కేటాయింపుల్లో 70 -80 శాతం నిధులు విడుదల కావని చెప్పారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మన ఊరు - మన బడి రంగుల కల అన్నారు. విద్యారంగానికి సరైన కేటాయింపులు చేయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు మెరుగుపడలేదన్నారు. తెలంగాణలోని పాఠశాలల్లో అవే పాఠశాలలు, అవే తరగతి గదులు ఉన్నాయని సర్కారు కొత్తగా చేసిందేమి లేదన్నారు. ఆరోగ్య శ్రీ ట్రీట్ మెంట్ చేయలేమని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయన్నారు.
Also Read..
Advertisement
Next Story