- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి : ఎమ్మెల్సీ కవిత
by Nagaya |
X
దిశ, తెలంగాణ బ్యూరో : బోధన్‌లో ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఉంటూ మరణించిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన హర్యాల వెంకట్రామ్ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చనిపోవడంతో కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత బుధవారం పరామర్శించారు. ఫ్యామిలీ మెంబర్లను ఓదార్చిన ఆమె.. అండగా నిలుస్తామని భరోసా ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రభుత్వ హాస్టళ్ళలో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story