- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు.. టాంజానియా దేశ యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష
X
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. టాంజానియా దేశానికి చెందిన ఓ యువతికి ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. 2021లో టాంజానియాకి చెందిన ఓ యువతి ఆ దేశం నుండి మూడు కిలోల హెరాయిన్ హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఆ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. యువతి వద్ద నుండి మూడు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ దాదాపు రూ.19 కోట్ల ఉంటుందని అధికారులు వెల్లడించారు. హెరాయిన్ స్లగ్మింగ్ చేసిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. టాంజానియా దేశానికి చెందిన యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Advertisement
Next Story