- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను అవమానించే విధంగా మాట్లాడారని దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు షర్మిలపై జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, నియోజకవర్గాల వారీగా స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిపై, సంగారెడ్డిలో జగ్గారెడ్డిపై, ఇప్పుడు ఆందోళ్‌ల్ క్రాంతి కిరణ్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Advertisement
Next Story