Chandrayan-3పై సెటైర్లు.. నటుడు Prakash Rajపై ఆగని ట్రోలింగ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-24 18:12:37.0  )
Chandrayan-3పై సెటైర్లు.. నటుడు Prakash Rajపై ఆగని ట్రోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రయాన్‌పై వివాదాస్పద పోస్టు పెట్టిన ప్రకాష్ రాజ్‌పై నెటిజన్లు ట్రోలింగ్ ఆపడం లేదు. మోడీపై అక్కసును దేశంపై చూపుతారా అంటూ నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై ఫైర్ అవుతున్నారు. వివాదంపై ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చినా ట్రోలింగ్ తగ్గడం లేదు. చంద్రయాన్ - 3 సక్సెస్ కావడంతో ప్రకాష్ రాజ్‌ను నెటిజన్లు మరింత టార్గెట్ చేశారు. ప్రకాష్ రాజ్‌ను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ‘అరెస్ట్ ప్రకాష్ రాజ్’ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుంది. ప్రకాష్ రాజ్‌పై వీడియోలు, మీమ్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : ‘స్కంద’ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్.. అతను గెస్టుగా వస్తే జరిగేది అదే

Advertisement

Next Story