- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన సండ్ర
దిశ, వేంసూర్: వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సౌజన్యంతో నిర్మాణం అవుతున్న బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాల నిర్మాణ పనుల పురోగతిని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. నిర్మాణ పనులు చేపడుతున్న వారితో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడి పనులు చేపడుతున్న విధానాన్ని, అనుసరిస్తున్న ప్రణాళికను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలా వెంకట రెడ్డి, డీసీసీబీ డైరెక్టరు గోర్ల సంజీవ రెడ్డి, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బండి ఉపేంద్ర రెడ్డి, సర్పంచ్ బూరుగు నాగేశ్వరావు, ఎంపీటీసీ కోమరవరపు భూలక్ష్మి, గొర్ల ప్రభాకర్ రెడ్డి, దేవాలయ అద్యక్షులు రాయల సత్యనారాయణ, ఊప సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి, తెలగరపు అప్పారావు, గోగులమూడి బాలాజీ రెడ్డి, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, కొండపల్లి రమేష్ రెడ్డి, నల్లబోతుల మురళీ, కొక్కెరగడ్డ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.