- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజల ఉసురు తగలకుండాపోదు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X
దిశ, డైనమిక్ బ్యూరో : చీమలపాడు ఆత్మీయ సమ్మేళనంలో బాణసంచా పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తొమ్మిదేళ్లు ఏం వెలగబెట్టారని ఈ ఆత్మీయ సమ్మేళనాలు, కేసీఆర్? అని ఈ సందర్భంగా ఆర్ఎస్పీ ప్రశ్నించారు. మీ అధికార, ధన దాహం కోసం పేదల రక్తాలు ఏరులై పారాల్నా? అని మండిపడ్డారు. ప్రమాదం గురించి తెలిసి సహాయం చేద్దామని వెళ్లిన బీఎస్పీ, మిగతా ప్రతిపక్ష నాయకులని నిర్భందించారని ఆరోపించారు. ఇంతటి ప్రమాదం జరిగిన సీపీఐ, సీపీఎంలు పత్తా లేకుండా పోయాయని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల ఉసురు మీకు తగలకుండాపోదంటూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు.
Also Read..
Advertisement
Next Story