- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RS ప్రవీణ్ కుమార్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్
X
దిశ, డైనమిక్ బ్యూరో : బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ‘మిత్రులారా..నా (ప్రవీణ్ కుమార్ స్వేరో) ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. నేను దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ అకౌంట్‌ను యూజ్ చేయట్లేదు. ప్రవీణ్ కుమార్ స్వేరో అనే పేరు గల అకౌంట్ నుండి ఎటువంటి మెసేజ్‌లు వచ్చినా దయచేసి స్పందించకండి’ అని ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు.
Dear friends,
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 29, 2023
My Facebook Account with ID,
Praveen Kumar Swaero seems to have been hacked. I haven’t been using this username for more than 6 years. Please do not respond to any messages you might get from the above ID.
Thanks and regards.@facebook
Advertisement
Next Story