- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Revanth Reddy: వస్త్రంపై సీఎం చిత్రపటం.. అభిమానాన్ని చాటుకున్న చేనేత కాళాకారుడు
by Ramesh Goud |
X
దిశ, డైనమిక్ బ్యూరో: చేనేత కళలో ఉన్న నైపుణ్యంతో ఓ చేనేత కళాకారుడు వస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించాడు. రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రానికి చెందిన వెల్డి హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు తన ప్రతిభతో అభిమానాన్ని చాటుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతో తన కళను ఉపయోగించి ఆయన చిత్రపటాన్ని వస్త్రంపై రూపొందించాడు. ఈ చిత్రపటాన్ని తన కులవృత్తికి గుర్తుగా చిన్న మగ్గంపై ఏర్పాటు చేశాడు. అద్భుతంగా ఉన్న ఈ చిత్రాన్ని నేయడానికి మూడు రోజుల పాటు శ్రమించానని హరి ప్రసాద్ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో తన కళాకండాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు వెల్డి హరిప్రసాద్ తెలిపాడు.
Advertisement
Next Story