- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ మూవీపై ఆంక్షలు.. హై టెన్షన్
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై ఆంక్షలు విధించడంతో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పోలీసులు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. సినిమా నిలిపివేయడంతో పోలీసులపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 3 రోజులుగా సినిమా ప్రదర్శనపై భైంసాలో ఆంక్షలు విధించారు. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు, హిందూ సంఘాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
భైంసా సున్నిత ప్రాంతం కావడంతో ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని పోలీసులు అంటున్నారు. అయితే సెన్సార్ బోర్డు పర్మిషన్ ఉందని సినిమా థియేటర్ల ఓనర్లు అంటున్నారు. ప్రత్యేక అనుమతులు ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సినిమాను అడ్డుకుంటే ఆందోళనలు చేస్తామని హిందూ వాహిని హెచ్చరించింది.
Next Story