- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SC Classification: ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీకి నివేదిక
by Prasad Jukanti |

X
దిశ, తెలంగాణ బ్యూరో : సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ (SC Classification) కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజానర్సింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీకి అందజేసింది.
Next Story