- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వడ్డీ లేని రుణాలకు రూ.30 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
by M.Rajitha |
X
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు వడ్డి లేని రుణాల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం సెర్ప్ సీఈవో దివ్య రాజన్ రూ.30.7 కోట్ల ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చ్ రెండు నెలలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల రాయితీని, అందుకు సంబంధించి డబ్బును స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా చేపట్టబోయే సంబరాలు అన్ని మహిళా సంఘాలకు ఈ వడ్డీ రాయితీ పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఉత్తర్వులు అందాయి.
Advertisement
Next Story