- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో వెయ్యి పోస్టులు.. త్వరలో ప్రాసెస్ షురూ
by Mahesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే ఐదు వేలకు పైగా నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్రిలీజ్చేసిన సర్కార్...అతి త్వరలో మరో వెయ్యి పోస్టులను అదనంగా ప్రకటించనున్నారు. అనుమతి కోసం వైద్యారోగ్యశాఖ నుంచి సర్కార్ కు ఫైల్ వెళ్లింది. టీచింగ్ ఆసుపత్రులలో నర్సులను నింపనున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే నియామకాలు చేపడతామని వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాటు కొత్త మెడికల్ కాలేజీల్లో 1400 పైగా అసిస్టెంట్ ప్రోఫెసర్లను కూడా రిక్రూట్ చేయనున్నారు. అయితే ఇప్పటికే కొందరు పాత కాలేజీల్లో పోస్టులు ఇవ్వాలని అప్లికేషన్లలో ఆప్షన్పెట్టుకున్నారని, ఎట్టి పరిస్థితుల్లో పాత కాలేజీలో ఇచ్చే చాన్స్ లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
Advertisement
Next Story