- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > Rajendranagar : రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణం కూల్చివేతలో ఉద్రిక్తత
Rajendranagar : రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణం కూల్చివేతలో ఉద్రిక్తత
by Kalyani |
X
దిశ, శంషాబాద్ : రాజేంద్రనగర్ మండలం శాస్త్రిపురం వద్ద చెరువులో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని గుర్తించిన హైడ్రా కమిటీ, జిహెచ్ఎంసి, రెవెన్యూ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు, శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను జెసిబిల సహాయంతో కూల్చివేతలు ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్,తో పాటు అతని అనుచరులు అక్కడికి చేరుకుని కూల్చివేతలను ఆపాలని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని బస్సులో ఇంటికి తరలించారు. అనంతరం కూల్చివేతలు యధావిధిగా కొనసాగాయి. ఎంఐఎం ఎమ్మెల్యే పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని అదుపులోకి తీసుకొని ఇంటికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story