- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత
by Sridhar Babu |
X
దిశ, నందిగామ : ధ్యానంతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలో నిర్వహించిన మూడు రోజుల హార్ట్ ఫుల్ నెస్ డిజైనింగ్ యువ సమ్మేళనంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, సామరస్యం ఎంతో అవసరం అన్నారు. అలాగే యువత మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఇలాంటి సంస్థలకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, సుశీల రామ్, ఆర్సీ అగర్వాల్ పాల్గొన్నారు.
Advertisement
Next Story