- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
by Kalyani |
X
దిశ, మీర్ పేట్: కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు కట్ట పై కార్పొరేటర్ భిక్షపతి చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మద్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని శనివారం మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ,శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,టి యు ఎఫ్ ఐ డి సి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి , డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు, విశ్వకర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story