- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మాకు న్యాయం చేయాలి.. శ్రీశైలం జాతీయ రహదారి పై ధర్నా..
by Sumithra |
X
దిశ, మహేశ్వరం : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీశైలం జాతీయ రహదారి తుమ్మలూరు గేట్ మ్యాక్ ప్రాజెక్ట్ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విధితమే. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు, పోతేపల్లి గ్రామస్తులు శ్రీశైలం జాతీయ రహదారి పై సుమారు గంటసేపు ధర్నా చేశారు.
ప్రమాదానికి కారణమైన ఢీసీఎం యాజమాన్యం బాధితుల ఒక్కోక్క కుటుంబానికి 20 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని భాదిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానన్నారు. శ్రీశైలం జాతీయ రహదారి పై మృతుల కుటుంబ సభ్యులు ధర్నా చెయ్యడంతో సుమారు గంట సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలను తుమ్మలూరు గేట్ నుంచి మోహబ్బత్ నగర్ మీదుగా హైదారాబాద్ వైపు మళ్లించారు.
Advertisement
Next Story