- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

X
దిశ, రాజేంద్రనగర్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పరిపాలనా భవనం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ వెంకటరమణ బతుకమ్మ వద్ద పూజ నిర్వహించారు. పరిపాలన భవనంలో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Next Story