- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథా
X
దిశ, యాచారం : త్రాగు నీటి పైపులైనుకు లీకేజీ ఏర్పడి పెద్ద ఎత్తున నీరు వృథా అవుతుండగా పట్టించుకునే వారే కరువయ్యారు. మండల కేంద్రంలోని మొండి గౌరెల్లి, రోడ్డున అంగన్వాడి కేంద్రం వద్ద పైపులైనుకు లీకేజీ ఏర్పడి 15 రోజులుగా త్రాగునీరు వృథా అవుతోంది. అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. యాచారం గ్రామానికి మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను నామమాత్రంగా వదులుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతుండగా అంగన్వాడి కేంద్రం వద్ద పైపులైన్లు లీకై త్రాగు నీరు వృథా అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా లీకేజీల వద్ద పైపులైన్లకు మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన తాగునీరును అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisement
Next Story